65 బెండల చైనా మాంజా స్వాధీనం
NEWS Jan 09,2025 12:16 pm
కామారెడ్డి జిల్లాలో చైనా మాంజాలపై పోలీసులు దాడులు చేపట్టారు. చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందని, అక్కడక్కడా కొంత మంది అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 65 బెండల్స్ చైనా మాంజా సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎవ్వరి వద్దనైనా చైనా మాంజా ఉన్నట్లయితే వెంటనే అప్పగించాలని లేక పోతే అమ్మినా, కొనుగోలు చేసినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.