పాత పాట వద్దు కొత్త ముచ్చట చెప్పు
NEWS Jan 09,2025 09:34 am
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. పాత పాట వద్దని ఏదైనా ఉంటే కొత్త ముచ్చట చెప్పాలన్నారు. కేటీఆర్ తనంతకు తాను యువరాజు అనుకుంటున్నాడని ఆయనకు అంత సీన్ లేదన్నారు. తెలంగాణను అడ్డం పెట్టుకుని చేసిన దోపిడీ, అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ప్రస్తుతం మతి భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు చామల.