తిరుపతి ఘటనలో మృతుల గుర్తింపు
NEWS Jan 09,2025 05:29 am
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఐదుగురు మహిళలు ఓ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు ఉన్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారి వివరాల కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08772236007 లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.