మడకశిరలో కర్ణాటక మద్యం స్వాధీనం
NEWS Jan 08,2025 06:54 pm
మడకశిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మడకశిర పట్టడంలోని వాల్మీకి సర్కిల్ నందు ఉదయం 5 గంటల సమయంలో ఎక్సైజ్ CI ప్రసాద రావు, SI శంకర్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఒక మారుతి ఓమ్ని కారులో కర్ణాటక చెందిన 328 డిప్స్ 90ml ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లతో ఎస్సీ కాలనీ చెందిన నంజప్ప, మారుతిలను పట్టుకొని మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు.