Logo
Download our app
పదేళ్లలో క్యాన్సర్‌కు ఏఐతో చెక్‌!
NEWS   Nov 11,2026 04:09 pm
వ‌చ్చే పదేళ్లలో AI వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆంథ్రోపిక్‌ CEO డారియో అమోడెయి అభిప్రాయపడ్డారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి వ్యాధులకు పరిష్కారాలు లభించే అవకాశం ఉందన్నారు. AI సాయంతో పరిశోధనలను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేస్తే, శతాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించ వచ్చన్నారు. గతంలో గూగుల్‌ AI విభాగం అధిపతి డెమిస్‌ హసాబిస్‌ కూడా కొత్త ఔషధాల అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. అయితే ఇవి భవిష్యత్తుపై వ్యక్తం చేసిన అంచనాలే.

Top News

BIG NEWS   Nov 11,2026 11:49 am
‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఆవిర్భావం!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా పేరు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు....

LATEST NEWS   Nov 11,2026 11:20 am
విద్యార్థుల అభ్యసన స్థాయిలపై MEO పరిశీలన
మేడిపల్లి: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని MPUPS పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి, వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు...

ENTERTAINMENT   Nov 11,2026 11:19 am
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!
‘రామాయణ’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. భారత్‌ తరఫున అధికారికంగా కాకుండా.....

⚠️ You are not allowed to copy content or view source