Logo
Download our app
విద్యార్థుల అభ్యసన స్థాయిలపై MEO పరిశీలన
NEWS   Nov 11,2026 11:20 am
మేడిపల్లి: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని MPUPS పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి, వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన సాగించాలని, వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తర్ఫీదు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Top News

ENTERTAINMENT   Nov 11,2026 11:19 am
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!
‘రామాయణ’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. భారత్‌ తరఫున అధికారికంగా కాకుండా.....

LATEST NEWS   Nov 10,2026 09:41 pm
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై CHFW సమీక్ష
జగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CHFW) సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతతో పాటు...

LATEST NEWS   Nov 10,2026 09:40 pm
విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తా
జగిత్యాల: లక్ష్మీపూర్ ఎంపీపీఎస్ విద్యార్థులు ఆంగ్ల పదాలు, వాక్యాలను అనర్గళంగా చదవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయురాలు స్వప్న సుధ తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థుల్లో ఆంగ్ల...

⚠️ You are not allowed to copy content or view source