సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NEWS Jan 08,2025 06:56 pm
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో కథలపూర్ మండల తక్కల్లపల్లీ గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ మధు 24,000, జుంగవేణి లక్ష్మి 30,000, నక్క దీపారాణి 60,000, గుగ్గిల కిషన్ 60,000 మంజూరైన ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఆ కుటుంబాలకి అందించారు. తక్కళ్లపల్లీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ బీసీ సెల్ అధ్యక్షుడు అల్లకొండ లింగంగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దమ్మ తిరుపతి రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ అల్లకొండ విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.