Download our app
✖
Download our app
కిరాణా షాపులను తనిఖీ చేసిన పోలీసులు
NEWS Jan 08,2025 12:42 pm
నిషేధిత చైనా మాంజాను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పలు కిరణాలో పోలీసులు తనిఖీలు చేశారు. చైనా మాంజా విక్రయిస్తే కేసుకు నమోదు చేస్తామని చెప్పారు.
Top News
LATEST NEWS Nov 11,2026 04:09 pm
పదేళ్లలో క్యాన్సర్కు ఏఐతో చెక్!
వచ్చే పదేళ్లలో AI వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆంథ్రోపిక్ CEO డారియో అమోడెయి అభిప్రాయపడ్డారు. క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు...

BIG NEWS Nov 11,2026 11:49 am
‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఆవిర్భావం!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా పేరు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు....

LATEST NEWS Nov 11,2026 11:20 am
విద్యార్థుల అభ్యసన స్థాయిలపై MEO పరిశీలన
మేడిపల్లి: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని MPUPS పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి, వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు...

⚠️ You are not allowed to copy content or view source