బీఆర్ఎస్ పగ్గాల కోసం కవిత..హరీశ్ పోటీ
NEWS Jan 08,2025 11:19 am
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్ రావు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని, పార్టీ హరీశ్ చేతుల్లోకి పోతాయని భయపడుతున్నారని అందుకే అంతర్గత పోరు మొదలైందన్నారు. జైలు నుంచి వచ్చిన కవిత కూడా ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ పనై పోయిందంటూ ఎద్దేవా చేశారు.