టికెట్ రేట్ల పెంపు 10 రోజులకు కుదింపు
NEWS Jan 08,2025 11:14 am
ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రామ్ చరణ్ , కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ , బాబీ దర్శకత్వంలో బాలయ్య, రౌటేలా కలిసి నటించిన డాకూ మహారాజ్ సినిమాల టికెట్ రేట్ల ను 14 రోజులకు పెంచడాన్ని తప్పు పట్టింది కోర్టు. ధరల పెంపుపై ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై స్పందించింది. 10 రోజులకే పరిమితం చేయాలని ఆదేశించింది.