Download our app
✖
Download our app
మోడీ టూర్ పై షర్మిల ఫైర్
NEWS Jan 08,2025 10:42 am
విశాఖ జిల్లాలో పీఎం మోడీ పర్యటించడంపై స్పందించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గతంలో ఎన్నో వాగ్ధానాలను ఇచ్చారని, వాటిని పట్టించు కోలేదని ఆరోపించారు. ఎవరిని ఉద్దరించేందుకు ఇక్కడికి వచ్చారో చెప్పాలన్నారు. విభజన హామీలపై చేసిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ప్రత్యేక హోదా ఏమైందని నిలదీశారు. 15 ఏళ్లు దాటినా దాని ఊసెత్తక పోవడం సిగ్గు చేటన్నారు.
Top News
LATEST NEWS Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source