కుప్పం కోసం ప్రజా నాయకుడు
NEWS Jan 08,2025 04:19 am
సీఎం నారా చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనను కొన్నేళ్లుగా ఆదరిస్తూ, గెలిపిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గం ప్రజల కోసం ప్రత్యేకంగా జన నాయకుడు పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా దీనిని రూపొందించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు గాను ప్రత్యేకంగా వెబ్ సైట్ తయారు చేశారు. కాఫీ, టీ ఇచ్చేలా ఏర్పాటు చేశారు.