Logo
Download our app
హీరో అజిత్ కు త‌ప్పిన ప్ర‌మాదం
NEWS   Jan 07,2025 11:09 pm
త‌మిళ హీరో అజిత్ కు ప్ర‌మాదం త‌ప్పింది. రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తాను డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపు త‌ప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో హీరో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథ‌మిక చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌న‌కు ఏమీ కాలేద‌ని అన్నారు అజిత్.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source