Logo
Download our app
రోడ్డు ప్ర‌మాద బాధితుల‌కు న‌గ‌ద ర‌హిత చికిత్స
NEWS   Jan 07,2025 09:59 pm
కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోందన్నారు. ఇప్ప‌టికే చండీగ‌ఢ్ , అస్సాంలో పైల‌ట్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించామ‌న్నారు. ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న కింద రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు చికిత్స పొందుతార‌ని తెలిపారు. ఇది ఎన్ హెచ్ ఏ స‌హ‌కారంతో అందజేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source