పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
NEWS Jan 07,2025 09:53 pm
త్వరలో సియోల్ బాంబులు పేలడం ఖాయమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విద్యుత్ కమిషన్ నివేదిక వచ్చిందని, ప్రభుత్వ న్యాయ పరమైన సలహాలు తీసుకుంటోందన్నారు. కాశేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా పూర్తి కాలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తామన్నారు.