Logo
Download our app
కేటీఆర్ కు ఈడీ నోటీసులు
NEWS   Jan 07,2025 09:49 pm
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఓ వైపు హైకోర్టు క్వాష్ పిటిష‌న్ కొట్టి వేస్తే మ‌రో వైపు ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఏ1, ఏ2, ఏ3లుగా ఉన్న కేటీఆర్, అర‌వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేప‌ట్టిగా ఈడీ మ‌రో సారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source