Logo
Download our app
విజయీభవ అవగాహన సదస్సు
NEWS   Jan 07,2025 03:14 pm
భయం విడితే 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం సులభతరం అవుతుందని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్తులకు పరీక్షలు ఎలా రాస్తే ఉత్తీర్ణత సంధించవచ్చునో తెలిపేందుకు విజయీభవ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా మాథమేటిక్స్, సైన్స్, హిందీ, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు, ముఖ్యమైన సబ్జెక్టులపై అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

ENTERTAINMENT   Sep 27,2026 10:44 am
ప్యారడైజ్ సినిమాకు కేటీఆర్ రివ్యూ
కేటీఆర్ సుదర్శన్ థియేటర్‌లో ది ప్యారడైజ్ సినిమా చూశారు. సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే...

⚠️ You are not allowed to copy content or view source