Logo
Download our app
కేటీఆర్ క్వాష్ పిటిష‌న్ పై హైకోర్టు కామెంట్స్
NEWS   Jan 07,2025 12:17 pm
కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. హెచ్ఎండీఏ ప‌రిధికి మించి డ‌బ్బు బ‌దిలీ జ‌రిగింద‌ని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని పేర్కొంది. కేటీఆర్ ఆదేశాల‌తోనే చెల్లింపులు జ‌రిగాయ‌ని, ఎవ‌రు ల‌బ్ది పొందారో తెలియాల‌న్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచార‌ణ‌కు త‌గిన స‌మ‌యం ఇవ్వాల‌న్నారు. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేక‌రించాల‌న్నారు. ఈ కేసులో ఇప్పుడే జోక్యం చేసుకోమ‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source