విశాఖ మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు
NEWS Jan 07,2025 11:51 am
పీఎం నరేంద్ర మోడీ బుధవారం విశాఖకు రానున్నారు. రోడ్ షో చేపడతారు..ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొంటారు. పీఎం టూర్ సందర్బంగా మంత్రి నాదెండ్ల మనోహర్ , బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, విజయ్ కుమార్, జనసేన పార్టీ నేతలు పరిశీలించారు.