Logo
Download our app
రేపే మ‌హా కుంభ మేళాకు క‌ళ్యాణ ర‌థం
NEWS   Jan 07,2025 11:45 am
హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతిష్టాత్మకమైన మహా కుంభ మేళా సందర్భంగా టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూప ఆలయాన్ని నిర్మిస్తోంది . 8న ఉదయం 7 గంటలకు తిరుమల నుండి శ్రీవారి దివ్య ఆశీర్వాదంతో కల్యాణ రథం ప్రారంభమవుతుందని తెలిపారు ఈవో జె శ్యామలరావు. 13 నుంచి ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు మేళా జ‌రుగుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source