కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 10న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. 10 నుంచి 17 వరకు నామినేషన్లు అభ్యర్థుల నుంచి స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.