ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్
NEWS Jan 07,2025 09:16 am
ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సీబీఐ అభివృద్ది చేసిన భారత్ పోల్ పోర్టల్ ను ప్రారంభించారు. రెడ్ కార్నర్, ఇంటర్‌పోల్, ఇతర దేశాల నుంచి వచ్చే నోటీసులపై పని చేయనుందని ఈ సందర్బంగా వెల్లడించారు మంత్రి. దీని వల్ల త్వరితగతిన కేసులు పూర్తయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.