ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ సోదాలు
NEWS Jan 07,2025 09:07 am
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ , హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పై కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లల్లో ఏసీబీ బృందం సోదాలు చేపట్టింది. ఫార్ములా కేసులో ఏ2గా అరవింద్ కుమార్ ఉండగా ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.