Logo
Download our app
ఏ క్ష‌ణ‌మైనా కేటీఆర్ ఇంట్లో సోదాలు
NEWS   Jan 07,2025 08:48 am
ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సెర్చ్ వారెంట్ కు కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో దూకుడు పెంచింది ఏసీబీ. ఏ క్ష‌ణంలోనైనా కేటీఆర్ నివాసంలో సోదాలు చేసే ఛాన్స్ ఉంది. కేటీఆర్ తో పాటు అర‌వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలు జ‌ర‌ప‌నుంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా ఒప్పందం , లావాదేవీల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే హెచ్ఎండీఏ ద్వారా ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకుంది.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source