నేపాల్ లో భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఇప్పటి వరకు భూ కంపనల కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరో వైపు భారత ప్రభుత్వం తరపున సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు పీఎం నరేంద్ర మోడీ.