Download our app
✖
Download our app
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు
NEWS Jan 07,2025 07:59 am
దివంగత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా కావాలని నిర్లక్ష్యం చేసిందంటూ ధ్వజమెత్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు లబ్ది చేకూర్చేలా పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని వాపోయారు. ఆరోగ్యశ్రీని వదిలించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Top News
LATEST NEWS Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source