ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ చెక్కులు పంపిణీ
NEWS Jan 07,2025 08:53 am
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్బన్ మండల కాంగ్రెస్ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.