శ్రీశైలంలో 11 నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
NEWS Jan 07,2025 03:57 am
శ్రీశైలంలో ఈనెల 11 నుండి 17 వరకు ఏడు రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి రోజూ మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మ వార్లకు ప్రత్యేక పూజలతో పాటు వాహన సేవలు ఉంటాయన్నారు ఈవో. ఉత్సవాల సందర్బంగా రుద్ర హోమం, చండిహోమం, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం, గణపతి హోమం, ఉదయస్తమాన సేవ, ప్రాతః కాల సేవ, ప్రదోషకాల ఏకాంతసేవలు రద్దు చేశామన్నారు.