Logo
Download our app
హెచ్ఎంపీవీ వైర‌స్ ప‌ట్ల ఆందోళ‌న వ‌ద్దు
NEWS   Jan 07,2025 03:46 am
హెచ్ఎంపీవీ వైర‌స్ పట్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా ఇప్ప‌టికే భ‌రోసా ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌న్నారు. దీనిని 2001లో గుర్తించార‌ని తెలిపారు. ఇది చాలా ఏళ్ల నుండి ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంద‌న్నారు. ఈ వైర‌స్ గాలి, శ్వాస ద్వారా వ్యాపిస్తోంద‌న్నారు. ప్ర‌త్యేకించి శీతాకాలం , వ‌సంత రుతువు ప్రారంభంలో ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source