Logo
Download our app
బ్రాహ్మణగూడెంలో ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ
NEWS   Jan 07,2025 05:52 am
గుర్రంపోడు మండలంలోని బ్రహ్మణగూడెం గ్రామంలో ఈ నెల 3న జూనూంతుల గ్రామానికి చెందిన మారపాక సుధాకర్‌ను బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన బెల్లి వెంకన్న, పగడాల సైదులు మరికొందరు వ్యక్తులు విచక్షన రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసు విషయమై దేవరకొండ ASP మౌనిక ఐపీఎస్ సోమవారం విచారణ చేసి, గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె వెంట కొండమల్లెపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్, గుర్రంపోడ్ ఎస్ఐ పసుపులేటి మధు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source