Logo
Download our app
నిజామాబాద్ లో వెంకీ మామ సందడి
NEWS   Jan 07,2025 03:57 am
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో వారంలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ట్రైలర్​ను విడుదల చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్​ని కూడా నిర్వహించింది. నిజామాబాద్​లో జరిగిన ఈవెంట్​ గ్రాండ్ సక్సెస్​గా నిలిచింది. శ్రీముఖి యాంకర్​గా.. ఈ ఈవెంట్​ని ముందుకు తీసుకెళ్లింది.పనిలో పనిగా.. తన ఫ్యామిలీతో కలిసి వెంకీమామతో ఫోటోలు దిగేసింది.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source