Logo
Download our app
చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య
NEWS   Jan 06,2025 05:15 pm
వేంపేట గ్రామంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి చదువుపై ఇష్టం లేక సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చిన అనంతరం కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు ప్రాదేయపడుతున్నా చదువుపై ఇష్టం లేక వెళ్ళలేదు. సోమవారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళిన వారితో పాటు మృతుడు కూడా మధ్యాహ్నం వరకు పొలం పనులకు వెళ్లి వచ్చాడని ఎస్ఐ తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source