జైల్లోనే ప్రశాంత్ కిషోర్ దీక్ష
NEWS Jan 06,2025 03:10 pm
బీహార్ లో ప్రశ్నాపత్రం లీక్ కావడాన్ని నిరసిస్తూ జన సురక్ష పార్టీ చీఫ్ , ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనను దీక్ష విరమింప చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జైల్లోనే పీకే దీక్షకు దిగారు. వెంటనే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు.