Logo
Download our app
తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
NEWS   Jan 06,2025 03:29 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం మండల రైతులు తహశీల్దార్ వీర్ సింగ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పంటకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాలని, పంట బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల రైతులు మెరుపు గంగరాజం, కాసారపు భూమరెడ్డి, పోచంపల్లి రమేష్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source