Logo
Download our app
పీఎం విశాఖ టూర్ పై అనిత స‌మీక్ష‌
NEWS   Jan 06,2025 02:35 pm
విశాఖ‌ప‌ట్నంలో ఈనెల 8న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. త‌న నివాసంలో కూట‌మి నేత‌ల కోఆర్డినేష‌న్ మీటింగ్ జ‌రిగింది. న‌క్క‌ల‌ప‌ల్లిలో బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్ కు శంకుస్థాప‌న చేస్తార‌ని, ఈ టూర్ ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. మోడీ విశాఖ‌కు రావ‌డం మ‌న అంద‌రి అదృష్ట‌మ‌న్నారు. భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source