వైసీపీ ఫక్తు ఫేక్ పార్టీ
NEWS Jan 06,2025 05:02 am
మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, వైసీపీ ఫక్తు ఫేక్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీని ప్రైవేట్ పరం కానివ్వమంటూ ప్రకటించారు. కనీసం రైల్వే జోన్ కు భూమి ఇవ్వలేదని ,ఒక్క ఐటీ కంపెనీ తీసుకు రాలేక పోయారంటూ మండిపడ్డారు.