Logo
Download our app
చంద్ర‌బాబుతో పురందేశ్వ‌రి ములాఖ‌త్
NEWS   Jan 05,2025 12:27 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎంపీ ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి భేటీ అయ్యారు. అనంత‌పురం జిల్లాలో ప్ర‌స్తుతం బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మంత్రి స‌త్య‌కుమార్ , ఎమ్మెల్యే పార్థ‌సార‌థిల‌ను ఉద్దేశించి ఫ్లెక్సీ గాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ త‌రుణంలో పురందేశ్వ‌రి క‌లుసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source