Logo
Download our app
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సైన్స్ క్విజ్
NEWS   Jan 05,2025 02:11 pm
నిజామాబాద్: గ్రామీణ విద్యార్థులు ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి అన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ -2025 పోటీ నిజామాబాద్ ఖలీల్ వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి 71 పాఠశాలల నుంచి 552 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నవారికి బహుమతులు అందించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source