తప్పు చేస్తే చర్యలు తప్పవు
NEWS Jan 05,2025 08:56 am
మంత్రి అనిత వంగలపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ ప్రతిష్టకు, కూటమి ప్రభుత్వ విధానాలకు భంగం కలిగించే స్థాయి ఏదైనా జరిగితే.. సొంత పిల్లలనైనా చూడనని పక్కన పెట్టేస్తానని హెచ్చరించారు. పీఏ జగదీష్ వ్యవహారంపై స్పందించారు. గతంలో రెండుసార్లు హెచ్చరించినా మారలేదని అందుకే వేటు వేశానని చెప్పారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా ఊరుకోనన్నారు.