మంత్రి..ఎమ్మెల్యేలు ఫ్లెక్సీ గాళ్లు
NEWS Jan 05,2025 08:33 am
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి మాధవీలతపై తాను చేసిన కామెంట్స్ పై స్పందించారు జేసీ. తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఇతర బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మండిపడ్డారు. తనను విమర్శించే అర్హత వారికి లేదన్నారు . తాను ఆవేశంలో మాధవీలతను ఉద్దేశించడం అనడం తప్పేనన్నారు.