Logo
Download our app
త్వ‌ర‌లోనే అఖిరా సినిమాల్లోకి
NEWS   Jan 05,2025 08:27 am
ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న త‌న‌యుడు అఖిరా సినీ రంగం ప్ర‌వేశంపై కీల‌క అప్ డేట్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే సినిమాల్లోకి వ‌స్తాడ‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ , మెగా ఫ్యాన్స్ తో పాటు తాను కూడా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. ఏ త‌ల్లికైనా కొడుకు ఎదగాల‌ని ఉంటుంద‌న్నారు. త‌ను ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌లో న‌టించింది.

Top News

LATEST NEWS   Oct 26,2026 11:01 am
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ
కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌ చంద్ర అభినందించారు. పదోన్నతులతో కొత్త బాధ్యతలు...

LATEST NEWS   Oct 26,2026 11:00 am
టీఆర్ఎస్‌లో 80 మంది చేరిక
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాణాపూర్‌ ఉన్నప్ప తండాకు చెందిన సుమారు 80 మంది టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌...

LIFE STYLE   Oct 26,2026 10:59 am
సామాన్యుడిపై ధరల పెంపు భారం
నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల ధరలను పెంచేందుకు పలు FMCG కంపెనీలు సిద్ధమవుతున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source