Logo
Download our app
టీఆర్ఎస్‌లో 80 మంది చేరిక
NEWS   Oct 26,2026 11:00 am
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాణాపూర్‌ ఉన్నప్ప తండాకు చెందిన సుమారు 80 మంది టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌ గౌడ్‌ సమక్షంలో రమేష్‌ రాథోడ్‌, సంతోష్‌, శేఖర్‌, సుభాష్‌, ఆనంద్‌, సురేందర్‌, జైల్‌సింగ్‌, తారాచంద్‌, బాబూరావు, శ్రీనివాస్‌ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్‌ గౌడ్‌ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 26,2026 11:01 am
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ
కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌ చంద్ర అభినందించారు. పదోన్నతులతో కొత్త బాధ్యతలు...

LIFE STYLE   Oct 26,2026 10:59 am
సామాన్యుడిపై ధరల పెంపు భారం
నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల ధరలను పెంచేందుకు పలు FMCG కంపెనీలు సిద్ధమవుతున్నట్లు...

LATEST NEWS   Oct 26,2026 05:23 am
TRS యూత్‌ జనరల్‌ సెక్రటరీగా రాము
కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌ యూత్‌ జనరల్‌ సెక్రటరీగా రాజంపేట మండల కేంద్రానికి చెందిన జొన్నల రామును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నియమించారు. గత 13 ఏళ్లుగా...

⚠️ You are not allowed to copy content or view source