6, 7వ తేదీల్లో కుప్పంలో బాబు టూర్
NEWS Jan 05,2025 04:35 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 6, 7 తేదీలలో పర్యటిస్తారు. ద్రవిడ యూనివర్శిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి అవుతారు. 7న కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహం ఆవిష్కరిస్తారు. అక్కడి నుండి 8న విశాఖకు వెళతారు. పీఎం తో కలిసి అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు.