గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు
NEWS Jan 04,2025 02:17 pm
గేమ్ ఛేంజర్ నిర్మాతకు ఖుష్ కబర్ చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600 పెంచింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టెక్కెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ. 135 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.