Logo
Download our app
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు
NEWS   Jan 04,2025 03:35 pm
కథలాపూర్ మండల స్థాయిలో నిర్వహించిన ఇంగ్లీషు ఒలంపియాడ్ టెస్టులో కథలాపూర్ మోడల్ స్కూల్ కు చెందిన ఎం వరలక్ష్మి , కే సహస్ర మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్టు కథలాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అనిత, అంగ్ల ఉపాద్యాయులు రాజు జాదవ్, హరునొద్దిన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, రవికుమార్, మహేష్, రాజు జాదవ్ ,విజయ్, హారునోద్దీన్,పి టీ రవి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source