Logo
Download our app
విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన మంత్రి
NEWS   Jan 04,2025 12:33 pm
నూజివీడు లోని ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ‌కాన్ని ప్రారంభించారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారితో ముచ్చటిస్తూ హాస్టల్ సౌకర్యాలు, టీచింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. విద్యా రంగానికి ప్ర‌భుత్వం ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source