ప్రజా ప్రభుత్వం అభివృద్దే లక్ష్యం
NEWS Jan 04,2025 11:41 am
ప్రజా ప్రభుత్వం పనితీరు అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తాము చేసిన అభివృద్దిని చూసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓర్వ లేక పోతున్నారంటూ మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కానీ సంస్కారం అడ్డువచ్చి మౌనంగా ఉన్నామని అన్నారు.