Logo
Download our app
వైకుంఠ ఏకాద‌శి ద‌ర్శ‌నానికి 1.20 ల‌క్ష‌ల టోకెన్లు
NEWS   Jan 04,2025 10:55 am
వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అన్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో ఆయ‌న ప‌ర్య‌టించారు/ ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source