Logo
Download our app
లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
NEWS   Jan 04,2025 05:42 am
మెట్ పల్లి పట్టణంలోని మూడు స్కానింగ్ కేంద్రాలను శుక్రవారం మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా పలు స్కానింగ్ సెంటర్ లలో రికార్డులను, వివరాలను అనుమతులను పరిశీలించారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source