Logo
Download our app
ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై మంత్రుల ఆరా
NEWS   Jan 03,2025 01:42 pm
కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం మంత్రులు రాం ప్ర‌సాద్ , అనిత వంగ‌ల‌పూడి , గుమ్మ‌డి సంధ్యా రాణితో పాటు ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కాంతిలాల్ దండేతో క‌లిసి ప‌ర్య‌టించారు. బ‌స్సుల‌లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి వాక‌బు చేశారు. త్వ‌ర‌లోనే ఏపీలో కూడా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌నున్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source